జగన్ కు కళా మరో లేఖ

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని, కొనసాగింపేనని ఏపీ మంత్రి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత [more]

Update: 2019-04-18 13:23 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని, కొనసాగింపేనని ఏపీ మంత్రి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు కళావెంకట్రావు లేఖ రాశారు. ఏపీలో ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం అనడం సరికాదన్నారు. చట్టాలపై అవగాహన ఉంటే మీరు అలా మాట్లాడరని కళా వెంకట్రావు లేఖలో పేర్కొన్నారు. ఆటంకాలను అధిగమించి 8 శాతం మంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొని టీడీపీకి ఓటేశారన్నార. చట్టాలపై మీకుఎలాంటి అవగాహన లేదన్నారు.

Tags:    

Similar News