ఇదిగో వస్తున్నాం.. ఇక కాచుకోండి
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ కారణంగా రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ నెల 1వ తేదీన రాయలసీమ [more]
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ కారణంగా రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ నెల 1వ తేదీన రాయలసీమ [more]
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ కారణంగా రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ నెల 1వ తేదీన రాయలసీమ టీడీపీ నేతలు సమావేశం కానున్నట్లు తెలిపారు. హంద్రీనీవా గాలేరి నగరి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రాజెక్టు పనులన్నింటినీ నిలిపివేసి జగన్ రాయలసీమకు నష్టం చేకూరుస్తున్నారన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై త్వరలో ఉద్యమం చేపట్టనున్నట్లు కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు.