కాల్వ రాయదుర్గం నుంచి దూరంగా?

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు రెండు రోజుల పాటు రాయదుర్గంలో ఉండేందుకు వీలు లేదని అధికారులు పేర్కొన్నారు. కాల్వ శ్రీనివాసులుకు రాయదుర్గంలో ఓటు లేదు. దీంతో ఆయన [more]

Update: 2021-03-10 01:25 GMT

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు రెండు రోజుల పాటు రాయదుర్గంలో ఉండేందుకు వీలు లేదని అధికారులు పేర్కొన్నారు. కాల్వ శ్రీనివాసులుకు రాయదుర్గంలో ఓటు లేదు. దీంతో ఆయన ఎన్నికల సమయంలో ఇక్కడ ఉండకూడదని అధికారులు నోటీసులు జారీ చేశారు. స్థానికంగా ఓటు హక్కు ఉన్నవారే ఇక్కడ ఉండాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసేంతవరకూ రాయదుర్గం మున్సిపాలిటీలో ఉండవద్దని కాల్వ శ్రీనివాసులుకు నోటీసులు జారీ అయ్యాయి.

Tags:    

Similar News