పోలింగ్ శాతం తగ్గిందంటే… చూసుకో జగన్

పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెల పోయాయన్నారు. [more]

Update: 2021-04-09 00:42 GMT

పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెల పోయాయన్నారు. తెలుగుదేశం పోటీ లో లేకపోవడం వల్లనే ప్రజల్లో ఓటు పట్ల అనాసక్తి కలిగిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. పోలింగ్ ను ప్రజలు బహిష్కరించారనే అనుకోవాలని, ఇప్పటికైనా జగన్ తన తీరును మార్చుకోవాలని కాల్వ శ్రీనివాసులు కోరారు.

Tags:    

Similar News