టీడీపీకి ఆ భయం పట్టుకుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. జగన్ పాలన పట్ల వస్తున్న ప్రజాదరణ చూసి భయపడిపోతున్నారన్నారు. పవన్ కల్యాణ‌్ సినిమా నటుడేనని, [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. జగన్ పాలన పట్ల వస్తున్న ప్రజాదరణ చూసి భయపడిపోతున్నారన్నారు. పవన్ కల్యాణ‌్ సినిమా నటుడేనని, [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. జగన్ పాలన పట్ల వస్తున్న ప్రజాదరణ చూసి భయపడిపోతున్నారన్నారు. పవన్ కల్యాణ‌్ సినిమా నటుడేనని, అందుకే తాను చెప్పిన డైలాగులనే మర్చిపోతున్నారని కన్నబాబుఅన్నారు. గతంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీిని తిట్టిన పవన్ అదే బీజేపీకి ఓటేయమని అడగటం విడ్డూరంగా ఉందని కన్నబాబు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, టీడీపీ, బీజేపీ రెండోస్థానం కోసం పోటీ పడుతున్నాయని కన్నబాబు అన్నారు. పవన్ కల్యాణ‌్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని కన్నబాబు అన్నారు.