ఉద్యమం పేరుతో బాబు డ్రామా
అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. అమరావతి విషయంలో ఐదేళ్ల పాటు ఏమీ పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఉద్యమం [more]
అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. అమరావతి విషయంలో ఐదేళ్ల పాటు ఏమీ పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఉద్యమం [more]
అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. అమరావతి విషయంలో ఐదేళ్ల పాటు ఏమీ పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఉద్యమం పేరిట హడావిడి చేస్తున్నారన్నారు. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్ తో ప్రజలను మభ్య పెట్టారని కన్నబాబు ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్నా చంద్రబాబు అడ్డుపడుతున్నారని కన్నబాబు సీరియస్ అయ్యారు. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లనే దారుణంగా ఓటమి పాలయ్యారన్నారు.