జగన్ దృష్టిలో పడ్డారు.. బెజవాడ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు

కరీమున్నీసా కు మైనారటీ కోటాలో జగన్ ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. త్వరలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు ఉండటం, ముస్లింలు ఎక్కువగా ఉండటంతో కరీమున్సీసాకు పెద్దల సభలో స్థానం దక్కింది. [more]

Update: 2021-02-26 01:35 GMT

కరీమున్నీసా కు మైనారటీ కోటాలో జగన్ ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. త్వరలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు ఉండటం, ముస్లింలు ఎక్కువగా ఉండటంతో కరీమున్సీసాకు పెద్దల సభలో స్థానం దక్కింది. విజయవాడ కార్పొరేటర్ గా కరీమున్నీసా పనిచేశారు. 56వ డివిజన్ నుంచి కరీమున్నీసా ప్రాతినిధ్యం వహించారు. కరీమున్నీసాకు అవకాశం ఇవ్వడం ఎవరూ ఊహించలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కరీమున్నీసా కుమారుడుడ జగన్ వెంట పాదయాత్రలోనడిచారు. తొలినుంచి వైసీపీలోనే ఉన్నారు. దీంతోనే ఆమెకు ఎమ్మెల్సీ పదవి లభించింది.

Tags:    

Similar News