బ్రేకింగ్ : రాజ్యసభ ఓకే
ఆర్టికల్ 370 అధికరణం రద్దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ము కాశ్మీర్ విభజన బిల్లుపై మాత్రం [more]
ఆర్టికల్ 370 అధికరణం రద్దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ము కాశ్మీర్ విభజన బిల్లుపై మాత్రం [more]
ఆర్టికల్ 370 అధికరణం రద్దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ము కాశ్మీర్ విభజన బిల్లుపై మాత్రం విపక్ష నేతలు డివిజన్ కోరారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఓటింగ్ నిర్వహించారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ ను నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా 125, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో జమ్ము కాశ్మీర్ విభజన బిల్లు కూడా రాజ్యసభలో ఆమోదం పొందినట్లయింది.