కౌశిక్ రెడ్డీ సిద్ధంగా ఉండు.. మధురై కోర్టులో కలుసుకుందాం

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డిపై తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ ఫైర్ అయ్యారు. తాను పీసీసీ చీఫ్ పదవి రేవంత్ [more]

;

Update: 2021-07-12 14:30 GMT

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డిపై తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ ఫైర్ అయ్యారు. తాను పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి ఇప్పించడానికి యాభై కోట్లు తీసుకున్నానన్న కౌశిక్ రెడ్డి ఆరోపణలపై మాణికం ఠాగూర్ రియాక్ట్ అయ్యారు. తన న్యాయవాదులు కౌశిక్ రెడ్డిపై పరువు నష్టం దావా వేయడానికి సిద్దంగా ఉన్నారని, త్వరలో మధురై కోర్టులో కలుసుకుందామంటూ మాణికం ఠాగూర్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News