అందుకే తెలంగాణలో లాక్ డౌన్ అవసరం లేదట
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకోలేదు. లాక్ డౌన్ అవసరం లేదని కేసీఆర్ చెబుతున్నారు. అయితే తెలంగాణ [more]
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకోలేదు. లాక్ డౌన్ అవసరం లేదని కేసీఆర్ చెబుతున్నారు. అయితే తెలంగాణ [more]
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకోలేదు. లాక్ డౌన్ అవసరం లేదని కేసీఆర్ చెబుతున్నారు. అయితే తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతుండటంతో ఇక్కడ పెట్టనవసరం లేదన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ లలో లాక్ డౌన్ అమలవుతున్నందున ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ భావనగా ఉంది. అందుకే ఇక్కడ లాక్ డౌన్ అవసరం లేదని, నైట్ కర్ఫ్యూ సరిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారు.