ఎన్నికల సమరంలో కేసీఆర్ ముందడుగు! 80 మంది అభ్యర్థులు దాదాపు ఖరారు ?

పాత జిల్లాల వారీగా.... ఆదిలాబాద్: సిర్పూర్ – కోనేరు కొనప్ప. చెన్నూరు – బాల్క సుమన్ ఆసిఫాబాద్ – అత్రం సక్కు

Update: 2023-08-16 12:54 GMT

ఎన్నికల సమరంలో కేసీఆర్ ముందడుగు!

80 మంది అభ్యర్థులు దాదాపు ఖరారు ?

అయిదారు స్థానాల్లో కాంగ్రెస్ పై వల!

SK.జాకీర్ ఒపీనియన్ 

పాత జిల్లాల వారీగా....

ఆదిలాబాద్:

సిర్పూర్ – కోనేరు కొనప్ప.

చెన్నూరు – బాల్క సుమన్

ఆసిఫాబాద్ – అత్రం సక్కు

అదిలాబాద్ – జోగు రామన్న

బోథ్ – రాథోడ్ బాపు రావు

నిర్మల్ – ఇంద్రకరణ్ రెడ్డి

ముదోల్ – విఠల్ రెడ్డి.

నిజామాబాద్:

ఆర్మూర్ – జీవన్ రెడ్డి

బోధన్ – షకీల్ అహ్మద్

జుక్కల్ – హనుమంత్ షిండే

బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఎల్లారెడ్డి – జాజుల సురేందర్

నిజామాబాద్ అర్బన్ – గణేష్ బిగాల

నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్

బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి.

ఒకటి పెండింగ్.

కరీంనగర్:

కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్ జగిత్యాల –డాక్టర్సం సంజయ్

మంథని – పుట్ట మధు

కరీంనగర్ – గంగుల కమలాకర్

సిరిసిల్ల – కేటీఆర్

మానకొండూరు – రసమయి బాలకిషన్

హుస్నాబాద్ – వొడితెల సతీష్ కుమార్

రామగుండం – కొరుకంటి చందర్ .

5 పెండింగ్.

మెదక్ :

సిద్దిపేట – హరీష్ రావు

నారాయణఖేడ్ – ఎం భూపాల్ రెడ్డి

నర్సాపూర్ – చిలుముల మదన్ రెడ్డి

పఠాన్ చెరు – గూడెం మహిపాల్ రెడ్డి

దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్ – కేసీఆర్.

మరికొన్ని పెండింగ్.

రంగారెడ్డి:

మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి

మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద

కూకట్ పల్లి – మాధవరం కృష్ణారావు

ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఎల్బి నగర్ – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి

రాజేంద్ర నగర్ – ప్రకాష్ రెడ్డి

శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ

వికారాబాద్ – మెతుకు ఆనంద్

తాండూర్ – పైలట్ రోహిత్ రెడ్డి.

మరికొన్ని పెండింగు.

హైదరాబాద్:

ముషీరాబాద్ – ముఠా గోపాల్

ఖైరతాబాద్ – దానం నాగేందర్

జూబ్లీహిల్స్ – మాగంటి గోపీనాథ్

సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ – టి పద్మారావు.

మరికొన్ని పెండింగు.

మహబూబ్ నగర్:

కొడంగల్ – పట్నం నరేందర్

నారాయణ్ పేట్ – ఎస్ రాజేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ – వి శ్రీనివాస్ గౌడ్

జడ్చర్ల – సి లక్ష్మారెడ్డి

షాద్ నగర్ – అంజయ్య యాదవ్

దేవరకద్ర – అల వెంకటేశ్వర రెడ్డి

మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గద్వాల్ – బండ్ల కృష్ణమోహన్

నాగర్ కర్నూల్ – మర్రి జనార్దన్ రెడ్డి

కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్.

నల్లగొండ :

దేవరకొండ – రమావత్ రవీంద్ర కుమార్

మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్ రావు

సూర్యాపేట – జి జగదీష్ రెడ్డి

నల్గొండ – కంచర్ల భూపాల్ రెడ్డి

భువనగిరి – పైలా శేఖర్ రెడ్డి

నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి – గాదరి కిషోర్

ఆలేరు – గొంగడి సునీత

మునుగోడు – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

ఖమ్మం:

పినపాక – రేగ కాంతారావు

ఇల్లందు – బానోత్ హరిప్రియ

ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్

పాలేరు – కందాళ ఉపేందర్ రెడ్డి

సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య

అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వర రావు.

వరంగల్ :

పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు

నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి

పరకాల – చల్లా ధర్మారెడ్డి

వరంగల్ పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ తూర్పు – వద్దిరాజు రవిచంద్ర.

స్టే.ఘనపూర్ – కడియం శ్రీహరి లేదా ఆయన కూతురు డాక్టర్ కావ్య.

మహబూబాబాద్ – బానోత్ శంకర్ నాయక్ వర్ధన్నపేట – ఆరూరి రమేష్

జనగాం – పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

భూపాల్ పల్లీ – గండ్ర వెంకటరమణారెడ్డి.

ఇందులో మెజారిటీ నియోజకవర్గాలలో సిట్టింగ్ లకే అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ కు చెందిన అయిదారుగురు ముఖ్య నాయకులపై కేసిఆర్ కన్నేశారు.వారి కోసం ఆయా నియోజకవర్గాలను ఖాళీ ఉంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు బిఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి.

(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)

Tags:    

Similar News