బ్రేకింగ్ : కేజ్రీవాల్ విజయం

న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. న్యూఢిల్లీ నుంచి మూడోసారి పోటీ చేసిన అరవింద్ [more]

Update: 2020-02-11 08:03 GMT

న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. న్యూఢిల్లీ నుంచి మూడోసారి పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడా హ్యాట్రిక్ కొట్టేశారు. కేజ్రీవాల్ పై 26 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర సభ్యులు కూడా బరిలోకి ఉండటంతో కన్ఫ్యూజన్ కు ఓటర్లు గురవుతారని భావించారు. కానీ ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా అరవింద్ కేజ్రీవాల్ కే ప్రజలు ఓటేశారు.

Tags:    

Similar News