విశాఖలో కేటీఆర్ ఫొటోకు పాలాభిషేకం

విశాఖపట్నంలో తెలంగాణమంత్రి కేటీఆర్ చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు పాలాభిషేకం చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి సహకరిస్తామని, మద్దతిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే [more]

Update: 2021-03-11 06:27 GMT

విశాఖపట్నంలో తెలంగాణమంత్రి కేటీఆర్ చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు పాలాభిషేకం చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి సహకరిస్తామని, మద్దతిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే తాము విశాఖ వెళ్లి స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలుపుతామని చెప్పారు. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కేటీఆర్ ఫొటోకు కార్మికులు పాలాభిషేకం చేశారు. తెలుగు రాష్ట్రాల ఐక్యత కొనసాగాలని నినాదాలు చేశారు.

Tags:    

Similar News