లాక్ డౌన్ మరోసారి రావద్దనుకుంటే?
లాక్ డౌన్ మరోసారి రాకుండా ఉండాలంటే ప్రజలు సహకారం ఉండాల్సిందేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, ప్రజలు [more]
లాక్ డౌన్ మరోసారి రాకుండా ఉండాలంటే ప్రజలు సహకారం ఉండాల్సిందేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, ప్రజలు [more]
లాక్ డౌన్ మరోసారి రాకుండా ఉండాలంటే ప్రజలు సహకారం ఉండాల్సిందేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందేనన్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.