బీజేపీని నమ్మొద్దండి
బీజేపీ చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర స్వరూపమే మారిపోయిందన్నారు. [more]
బీజేపీ చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర స్వరూపమే మారిపోయిందన్నారు. [more]
బీజేపీ చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర స్వరూపమే మారిపోయిందన్నారు. నీళ్లు, నియామకాల విషయంలో తమ ప్రభుత్వం ముందుందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు కేటీఆర్. పేదల సంక్షేమం విషయంలో కేసీఆర్ ఎన్నడూ రాజీపడలేదని కేటీఆర్ చెప్పారు. వరంగల్ లో ఉదయం నుంచి రాత్రి ఏడు గంటలవరకూ కేటీఆర్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.