బ్రేకింగ్ : విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వీలైతే విశాఖకు వెళ్లి ఉద్యమంలో్ పాల్గొంటామని కేటీఆర్ [more]

Update: 2021-03-10 07:56 GMT

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వీలైతే విశాఖకు వెళ్లి ఉద్యమంలో్ పాల్గొంటామని కేటీఆర్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తూ ఆంధ్రకు, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తుందని కేటీర్ తెలిపారు. తెలంగాణ డిమాండ్లపై బీజేపీ నేతలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.

Tags:    

Similar News