నేడు కేటీఆర్ కీలక సమావేశం

తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం నేడు జరగనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. ఈ [more]

Update: 2021-09-07 03:30 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం నేడు జరగనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీలతో పాటు అనుబంధ కమిటీల నియామకంపై కేటీఆర్ సీనియర్ నేతలతో చర్చించనున్నారు నేతల అభిప్రాయం మేరకు కమిటీల నియామకం చేపట్టాలని కేటీఆర్ నిర్ణయించారు. అన్ని జిల్లాల కమిటీలు, అనుబంధ కమిటీలతో పాటు నియోజకవర్గ, మండల, వార్డు కమిటీల నియామకంపై కూడా కేటీఆర్ చర్చించనున్నారు.

Tags:    

Similar News