అఖిలప్రియ అరెస్ట్ కు ఎందుకు ఆలస్యం

కర్నూలు జిల్లా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మరోసారి భూమా అఖిప్రియపై ఫైర్ అయ్యారు. ఈరోజు ఉదయం కర్నూలు జిల్లా ఎస్సీని ఏవీ సుబ్బారెడ్డి కలిశారు. తనను [more]

Update: 2020-07-16 07:23 GMT

కర్నూలు జిల్లా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మరోసారి భూమా అఖిప్రియపై ఫైర్ అయ్యారు. ఈరోజు ఉదయం కర్నూలు జిల్లా ఎస్సీని ఏవీ సుబ్బారెడ్డి కలిశారు. తనను హత్య చేసేందుకు కుట్రపన్నిన భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ లను వెంటనే అరెస్ట్ చేయాలని ఏవీసుబ్బారెడ్డి ఎస్పీని కోరారు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. కుట్రకు ఖచ్చితమైన బాధ్యులు తెలిసినా అరెస్ట్ లో జాప్యం ఎందుకని ఏవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News