కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా వైసీపీ నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీల చేత ఎంఏ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ఎమ్మెల్సీలు దువ్వాడ [more]
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా వైసీపీ నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీల చేత ఎంఏ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ఎమ్మెల్సీలు దువ్వాడ [more]
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా వైసీపీ నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీల చేత ఎంఏ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, కరీమున్సీసా, షేక్ మహ్మద్ ఇక్బాల్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, సి.రామచంద్రయ్య, షేక్ బాబ్జీలు ప్రమాణస్వీకారం చేశారు. నూతన సభ్యులకు షరీఫ్ శానన మండలి నిబంధలను, నియమావళిని వివరించారు.