మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పది స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్ ట్రెండ్స్ కొంత కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నా బీజేపీ కూడా కొంత దూసుకు వస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఇతరులు ఇక్కడ బోణీ కొట్టలేదు. రెండు పార్టీల మధ్యే పోటా పోటీగా ఎన్నిక జరిగింది.