అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

మహారాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. 288 మంది సభ్యులు గల మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105, కాంగ్రెస్ 44, [more]

Update: 2019-11-27 03:47 GMT

మహారాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. 288 మంది సభ్యులు గల మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105, కాంగ్రెస్ 44, ఎన్సీపీ 54, శివసేన 56 మంది సభ్యులున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు 29 మంది సభ్యులున్నారు. విపక్ష కూటమికి 154 మంది బలంఉంది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ఆహ్వానం పలికారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమితో ప్రభుత్వం ఏర్పడనుంది. సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరయ్యారు.

Tags:    

Similar News