కేజ్రీవాల్ కు చంద్రబాబు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు పలువురు నేతలు అభినందనలను తెలుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, టీడీపీ అధినేత చంద్రబాబు, డీఎంకే అధినేత స్టాలిన్ లు [more]

Update: 2020-02-11 07:55 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు పలువురు నేతలు అభినందనలను తెలుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, టీడీపీ అధినేత చంద్రబాబు, డీఎంకే అధినేత స్టాలిన్ లు ఆప్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ కు ఫోన్ చేసి వారు అభినందనలు తెలిపారు. సీఏఏచ ఎన్నార్సీ, ఎన్ పిపీ లను పూర్తిగా భారత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, బీజేపీని పక్కన పెట్టారని మమత బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు.

Tags:    

Similar News