మళ్లీ మొదలయింది.. లాక్ డౌన్ భయంతో
రెండు తెలుగు రాష్ట్రాల్లో వలస కూలీలు మళ్లీ స్వగ్రామాలకు బయలుదేరారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి వలస [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో వలస కూలీలు మళ్లీ స్వగ్రామాలకు బయలుదేరారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి వలస [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో వలస కూలీలు మళ్లీ స్వగ్రామాలకు బయలుదేరారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించారు. కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్ డౌన్ విధిస్తారేమోనన్న భయంతో వలస కార్మికులు ఇంటి బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వలస కార్మికులతో కిక్కిరిసి పోయాయి.