ఆ ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు సిద్ధం
ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధ్ రెడ్డిలపై అనర్హత వేటు వేసేందుకు శాసనమండలి ఛైర్మన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు వారిద్దరికీ నోటీసులు శాసనమండలి కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. [more]
ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధ్ రెడ్డిలపై అనర్హత వేటు వేసేందుకు శాసనమండలి ఛైర్మన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు వారిద్దరికీ నోటీసులు శాసనమండలి కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. [more]
ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధ్ రెడ్డిలపై అనర్హత వేటు వేసేందుకు శాసనమండలి ఛైర్మన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు వారిద్దరికీ నోటీసులు శాసనమండలి కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లులపై విప్ ను థిక్కరించినందుకు వారిద్దరికీ నోటీసులు జారీ అయ్యాయి. వచ్చే నెల 3వ తేదీన హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. శాసనమండలి ఛైర్మన్న షరీఫ్ కు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫిర్యాదు చేయడంతో వీరికి నోటీసులు జారీ చేశారు. కాగా పోతుల సునీత వైసీపీకి చేరువయ్యారు.