బ్రేకింగ్ : మోపిదేవి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ స్లీపర్ సెల్స్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ద్వారానే రాజభవన్ ఉద్యోగులకు కరోనా సోకిందన్న టీడీపీ విమర్శలను మంత్రి మోపిదేవి వెంకటరమణ తిప్పికట్టారు. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. [more]

;

Update: 2020-04-27 08:37 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ద్వారానే రాజభవన్ ఉద్యోగులకు కరోనా సోకిందన్న టీడీపీ విమర్శలను మంత్రి మోపిదేవి వెంకటరమణ తిప్పికట్టారు. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. ఇప్పుడు తమకు ఒక అనుమానం వస్తుందని, రాష‌్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి టీడీపీ స్లీపర్స్ లా పనిచేసినట్లుందని మోపిదేవి వెంకటరమణ అన్నారు. చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతారన్నారు. టీడీపీ కుట్రల వల్లనే కేసులు పెరుగుతున్నాయన్న అనుమానం వస్తుందన్నారు. కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరిస్తుందంటే తమకు టీడీపీ పై అనుమానం వస్తుందన్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష‌్మీనారాయణ గవర్నర్ కు లేఖ రాయడం కూడా రాజకీయమేనన్నారు.

Tags:    

Similar News