ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు?

ఎంపీటీసీ, జడ్పీటీసీీ ఎన్నికల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పీల్ కు [more]

Update: 2021-06-25 03:25 GMT

ఎంపీటీసీ, జడ్పీటీసీీ ఎన్నికల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పీల్ కు వెళ్లింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఎన్నికలు జరిగి ఫలితాల కోసం వందలాది మంది ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. పోలింగ్ ముగియడంతో ఫలితాలకు అనుమతివ్వాలని ఎన్నికల కమిషన్ కోరుతుంది. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.

Tags:    

Similar News