పోటీలో ఉన్నా పట్టించుకోం.. చర్యలేం ఉండవ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా పార్టీ పెద్దగా పట్టించుకోదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని [more]

Update: 2021-04-05 00:45 GMT

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా పార్టీ పెద్దగా పట్టించుకోదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని కూడా నక్కా ఆనందబాబు చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరైనా తమ నిర్ణయం తీసుకోవచ్చన్నారు. టీడీపీని బలహీనం చేయాలని జగన్ అన్ని రకాలగాు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ కుట్రలను తాము సమర్థవంతంగా ఎదుర్కొనగలమని నక్కా ఆనంద్ బాబు చెప్పారు. అడ్డగోలుగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించబట్టే చంద్రబాబు బహిష్కరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

Tags:    

Similar News