బాబు, లోకేష్ లపై కేసుపెడతారా?
చంద్రబాబు, నారా లోకేష్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తప్పు పట్టారు. జగన్ [more]
చంద్రబాబు, నారా లోకేష్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తప్పు పట్టారు. జగన్ [more]
చంద్రబాబు, నారా లోకేష్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తప్పు పట్టారు. జగన్ కు ఫిజియో థెరపీ చేస్తున్న ఫొటోలో ఎలా బయటకు వచ్చాయో చెప్పాలన్నారు. వాటిని బయటకు తీసిన వారిపైనే కేసులు నమోదు చేయాలని నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. దళితులంటే జగన్ కు చిన్న చూపు అని అన్నారు. తిరుపతి ఎంపీ చనిపోయినా ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని నక్కా ఆనంద్ బాబు తెలిపారు.