జగన్ పై లోకేష్ తాజా ట్వీట్ ఇదే

ఏపీ ముఖ్యమంత్రి జగన్ టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ట్విట్టర్ లో ఆయన ప్రభుత్వంపై విమర్శలు [more]

Update: 2020-05-04 07:58 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ట్విట్టర్ లో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న పేదలకు సాయం చేస్తున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఈ సమయంలోనూ టీడీపీ కార్యకర్తలను, నేతలను వేధించడం జగన్ ప్రభుత్వం మానుకోవడం లేదన్నారు. జగన్ మానసిక పరిస్థితికి తాను సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు.

Tags:    

Similar News