కేజ్రీవాల్ తీరుపై మోదీ అసంతృప్తి

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ వీడియో [more]

Update: 2021-04-24 01:37 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ను లైవ్ టెలికాస్ట్ చేసింది. దీనిపై కేజ్రీవాల్ తో ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సంప్రదాయానికి విరుద్దమని మోదీ పేర్కొన్నారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ మోదీకి క్షమాపణలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో లైవ్ టెలికాస్ట్ చేశామని, ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కేజ్రీవాల్ మోదీకి వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

Tags:    

Similar News