Narendra modi : ఫ్లైట్ లో మోదీ ఫైళ్ల క్లియరెన్స్
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారు. సుదీర్ఘకాలం తర్వాత మోదీ విదేశీప పర్యటనకు వెళ్లారు. అయితే ఆయన విమాన ప్రయాణంలోనే ఫైళ్లను [more]
;
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారు. సుదీర్ఘకాలం తర్వాత మోదీ విదేశీప పర్యటనకు వెళ్లారు. అయితే ఆయన విమాన ప్రయాణంలోనే ఫైళ్లను [more]
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారు. సుదీర్ఘకాలం తర్వాత మోదీ విదేశీప పర్యటనకు వెళ్లారు. అయితే ఆయన విమాన ప్రయాణంలోనే ఫైళ్లను క్లియర్ చేస్తూ కన్పించారు. ఎక్కువ సమయం విమానంలో ప్రయాణించడంతో ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నానని మోదీ ట్వీట్ చేశారు. సుదీర్ఘ విమాన ప్రయాణం కొన్ని ముఖ్యమైన కాగితాలను పరిశీలించేందుకు, ఫైళ్లను చూసేందుకు ఉపయోగపడుతుందని మోదీ ట్వీట్ చేశారు.