గుజరాత్ లోనూ కర్ప్యూ

కరోనా కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ ను విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వం రాత్రి వేళ నైట్ కర్ఫ్యూ విధించింది. తాజాగా [more]

Update: 2021-04-08 00:45 GMT

కరోనా కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ ను విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వం రాత్రి వేళ నైట్ కర్ఫ్యూ విధించింది. తాజాగా గుజరాత్ లోనూ నైట్ కర్ఫ్యూ విధించారు. గుజరాత్ రాష్ట్రంలోని ఇరవై నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. కేసులు ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు సహకరిచాలని కోరింది.

Tags:    

Similar News