నిమ్మగడ్డ యాప్ నేడు విడుదల…. వైసీపీ మాత్రం….?
ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ప్రత్యేక యాప్ ను విడుదల చేయనున్నారు. ఈ యాప్ ద్వారా ఎవరైనా ఎన్నికల్లో ఇబ్బందులు [more]
ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ప్రత్యేక యాప్ ను విడుదల చేయనున్నారు. ఈ యాప్ ద్వారా ఎవరైనా ఎన్నికల్లో ఇబ్బందులు [more]
ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ప్రత్యేక యాప్ ను విడుదల చేయనున్నారు. ఈ యాప్ ద్వారా ఎవరైనా ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తితే ఫిర్యాదులు చేసే అవకాశముంది. ఎన్నికల పర్యవేక్షణకు ఈ యాప్ ఉపయోగపడుతుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. అయితే వైసీపీ మాత్రం ఈ ప్రయివేటు యాప్ టీడీపీ కార్యాలయంలో తయారైందని ఆరోపిస్తుంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రెడీ అవుతుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సయితం ఈ యాప్ ను నేడు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.