బ్రేకింగ్ : నిమ్మగడ్డ మరో లేఖ… ఉపసంహరించుకున్నానంటూ?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీవోపీటీకి మరో లేఖ రాశారు. తాను గతంలో రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. పంచాయతీ రాజ్ [more]

Update: 2021-02-03 04:42 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీవోపీటీకి మరో లేఖ రాశారు. తాను గతంలో రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. పంచాయతీ రాజ్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను నిర్భంధ పదవీ విరమణ చేయించాలన్న తన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే అదే సమయంలో వారిద్దరిపై అభిశంసన చేయాలన్న తన అభిప్రాయానికి మాత్రం కట్టుబడి ఉన్నానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీవోపీటికి రాసిన తాజా లేఖలో పేర్కొనడం విశేషం.

Tags:    

Similar News