అందుకు అధికారులదే బాధ్యత

పంచయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఏకగీవ్రాలు ఎక్కువ జరిగితే అది అధికారుల వైఫల్యం కిందే పరిగణించాల్సి ఉంటుందని నిమ్మగడ్డ [more]

Update: 2021-02-05 01:07 GMT

పంచయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఏకగీవ్రాలు ఎక్కువ జరిగితే అది అధికారుల వైఫల్యం కిందే పరిగణించాల్సి ఉంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఏకగ్రీవాలు లేనప్పుడు సర్పంచ్ లకు మాత్రం ఎందుకుండాలని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా అధికారులు పనిచేయాలన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలు పది శాతానికి పడిపోయాయని తెలిపారు. ప్రజల్లో వచ్చిన చైతన్యమే ఇందుకు కారణమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News