బ్రేకింగ్ : నిమ్మగడ్డ మరో ట్విస్ట్.. వాటిని ప్రకటించ వద్దంటూ?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ట్విస్ట్ ఇచ్చారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలను ప్రకటించవద్దని నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ట్విస్ట్ ఇచ్చారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలను ప్రకటించవద్దని నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ట్విస్ట్ ఇచ్చారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలను ప్రకటించవద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ రెండు జల్లాల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు జరిగాయి. చిత్తూరుల 110, గుంటూరు లో 67 చోట్ల మొదట విడతలో ఏకగ్రీవ ఎన్నికలు జరగడంతో వాటిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమానం వ్కక్తం చేశారు. దీనిపై సమగ్ర నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలుంటాయని చెప్పారు. అప్పటి వరకూ ఆ ఏకగ్రీవాలను ఆమోదించవద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.