నిమ్మగడ్డను కలసిన టీడీపీ నేతలు
పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని చెప్పారు. [more]
పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని చెప్పారు. [more]
పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని చెప్పారు. పోలీసుల సహకారంతో విపక్ష పార్టీల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తందని టీడీపీ నేతలు నిమ్మగడ్డ కు వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పారు. మ్యానిఫేస్టో రద్దు చేయాలని ఏ నిబంధన ప్రకారం తమకు ఆదేశాలిచ్చారని వారుప్రశ్నించారు. అయితే దీనికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సరైన సమాధానం ఇవ్వలేదని ఆ తర్వాత వర్ల రామయ్య విలేకర్లకు తెలిపారు.