వాలంటీర్లపై కఠిన చర్యలు తప్పవన్న నిమ్మగడ్డ
ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల జోక్యంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరింత సీరియస్ అయ్యారు. వార్డు వాలంటీర్లు జోక్యం చేసుకున్నట్లు రుజువైతే కఠిన చర్యలు [more]
ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల జోక్యంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరింత సీరియస్ అయ్యారు. వార్డు వాలంటీర్లు జోక్యం చేసుకున్నట్లు రుజువైతే కఠిన చర్యలు [more]
ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల జోక్యంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరింత సీరియస్ అయ్యారు. వార్డు వాలంటీర్లు జోక్యం చేసుకున్నట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. వారు ఓటర్ల పై ప్రభావం చూపినట్లు రుజువైతే చర్యలుతప్పవని హెచ్చరించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా వాలంటీర్ల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడంతో ప్రభుత్వం కూడా వాలంటీర్లపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమయింది.