పోలింగ్ లో పెద్దయెత్తున పాల్గొనండి.. నిమ్మగడ్డ పిలుపు
రేపు జరగనున్న పోలింగ్ లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని [more]
రేపు జరగనున్న పోలింగ్ లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని [more]
రేపు జరగనున్న పోలింగ్ లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారన్నారు. పట్టణ ఓటర్లు మేధావులని, చదువుకున్న వారని, ఓటు విలువ తెలిసిన వారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని ఆయన కోరారు.