నిమ్మగడ్డ ఆ నిర్ణయం తీసుకున్నారట

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో లేరు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని వారి సొంత శాఖలకు పంపుతున్నారు. [more]

Update: 2021-03-16 01:19 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో లేరు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని వారి సొంత శాఖలకు పంపుతున్నారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 31వ తేదీతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగుస్తుంది. అయితే ఈలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. కానీ ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన ఉద్యోగులను గత రెండురోజులుగా సొంత శాఖలకు వెళ్లేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమతి ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News