బ్రేకింగ్ : హైకోర్టులో నిమ్మగడ్డ పిటీషన్.. సీబీఐ విచారణ జరపాలంటూ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ వేశారు. తాను గవర్నర్ కార్యాయలంలో జరుపుతున్న ప్రత్యుత్తరాలు ఎలా లీకవుతున్నాయో చెప్పాలని, దీనికి బాధ్యులెవరో గుర్తించాలని నిమ్మగడ్డ రమేష్ [more]

Update: 2021-03-20 05:01 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ వేశారు. తాను గవర్నర్ కార్యాయలంలో జరుపుతున్న ప్రత్యుత్తరాలు ఎలా లీకవుతున్నాయో చెప్పాలని, దీనికి బాధ్యులెవరో గుర్తించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేశారు. బయటకు లీకవుతున్న విషయాలపై సీబీఐ విచారణ జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. కాగా దీనిపై హైకోర్టులో నేడు విచారణకు వచ్చే అవకాశముంది. ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య మళ్లీ యుద్ధం మొదలయిందనే అనుకోవాలి. ప్రివిలేజ్ కమిటీ నోటీసులు అందిన తర్వాతనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో ఈ పిటీషన్ వేశారు.

Tags:    

Similar News