నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

నేడు తొలిదశలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో జరగనున్న పంచాయతీలకు [more]

Update: 2021-01-29 01:19 GMT

నేడు తొలిదశలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో జరగనున్న పంచాయతీలకు నేటి నుంచి నామినేషన్లను స్వీకరించడంతో అధికారులతో పాటు పోలీసలు అప్రమత్తమయ్యారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వైసీపీ మాత్రం ఏకగ్రీవం చేసుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో తొలిదశలో ఎన్ని పంచాయతీలకు నామినేషన్లు పడతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News