నేడు విజయవాడలో బంద్
ఆదివారం సందర్భంగా నేడు విజయవాడలో నాన్ వెజ్ మార్కెట్లను బంద్ చేశారు. ఆదివారం కావడంతో నాన్ వెజ్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే విజయవాడలో కరోనా [more]
ఆదివారం సందర్భంగా నేడు విజయవాడలో నాన్ వెజ్ మార్కెట్లను బంద్ చేశారు. ఆదివారం కావడంతో నాన్ వెజ్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే విజయవాడలో కరోనా [more]
ఆదివారం సందర్భంగా నేడు విజయవాడలో నాన్ వెజ్ మార్కెట్లను బంద్ చేశారు. ఆదివారం కావడంతో నాన్ వెజ్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే విజయవాడలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం మాంసం దుకాణాలను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత మూడు వారాలుగా విజయవాడలో మాసం మార్కెట్లు తెరుచుకోలేదు. విజయవాడలో ఎక్కువ కేసులు నమోదు అవుతుండటంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.