బిగ్ బ్రేకింగ్ : వామ్మో…ఏపీలో ఆగడం లేదుగా…? 955కు?

ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 62 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ [more]

Update: 2020-04-24 07:21 GMT

ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 62 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955కు చేరుకుంది. ఏపీలో 781 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో 145 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకూ 29 మంది కరోనా కారణంగా మరణించారు. అనంతపురం, కర్నూలులో ఒకరు చొప్పున మృతి చెందారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 261 కేేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 102 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 206 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News