బ్రేకింగ్ : ఏపీలో కరుణ చూపని కరోనా… గుంటూరులో అత్యధికంగా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈరోజు 73 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో [more]

;

Update: 2020-04-29 05:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈరోజు 73 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1332కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా చికిత్స పొంది 287 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 31గా ఉంది.
అత్యధికంగా గుంటూరు జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కర్నూలులో 343. కృష్ణా జిల్లాలో 236, గుంటూరులో 283 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.

Tags:    

Similar News