లోతైన దర్యాప్తు అవసరం..ఎన్వీ రమణ కామెంట్స్
పెగాసస్ అంశంపై లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పెగాసస్ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై మొత్తం [more]
పెగాసస్ అంశంపై లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పెగాసస్ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై మొత్తం [more]
పెగాసస్ అంశంపై లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పెగాసస్ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై మొత్తం 9 పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ పిటీషన్ వేసిన వారంతా విషయ పరిజ్ఞానం ఉన్నవారేనని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పెగాసస్ అంశంపై కపిల్ సిబాల్ తన వాదనలను వినిపించారు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగిందని కపిల్ సిబాల్ అన్నారు.