విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు..?
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ను మహారాష్ట్రకు పంపుతున్నారు. 100 టన్నుల ఆక్సిజన్ ను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర నుంచి ప్రత్యేక రైలు విశాఖకు [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ను మహారాష్ట్రకు పంపుతున్నారు. 100 టన్నుల ఆక్సిజన్ ను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర నుంచి ప్రత్యేక రైలు విశాఖకు [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ను మహారాష్ట్రకు పంపుతున్నారు. 100 టన్నుల ఆక్సిజన్ ను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర నుంచి ప్రత్యేక రైలు విశాఖకు చేరుకుంది. ఒక్కొక్క ట్యాంకర్ లో 20 టన్నుల ఆక్సిజన్ ను నింపుతారు. మహారాష్ట్ర లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం, ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ ను పంపాలని నిర్ణయించింది. ఏడు ట్యాంకర్లతో కూడిన రైలు మహారాష్ట్రకు పంపనున్నారు.