గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను చేసిన జగన్

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పండుల రవీంద్ర బాబు, జకియా ఖాన్ లు ఎంపికయ్యారు. ఈ మేరకు వారిద్దరినీ గవర్నర్ హరిచందన్ నామినేట్ చేశారు. ఎస్సీ కోటాలో ఒకరికి, [more]

Update: 2020-07-29 02:15 GMT

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పండుల రవీంద్ర బాబు, జకియా ఖాన్ లు ఎంపికయ్యారు. ఈ మేరకు వారిద్దరినీ గవర్నర్ హరిచందన్ నామినేట్ చేశారు. ఎస్సీ కోటాలో ఒకరికి, మైనారిటీ కోటాలో మరొకరికి ఈ పదవులను ముఖ్యమంత్రి జగన్ కేటాయించారు.పండుల రవీంద్ర బాబు గతంలో అమలాపురం ఎంపీగా పనిచేసి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. రాయచోటికి చెందిన జకియాఖాన్ ను కూడా ఈ పదవికి జగన్ ఎంపిక చేశారు. వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News