టీఆర్ఎస్ కు షాకిచ్చిన డమ్మీ అభ్యర్థి
బీఎన్ రెడ్డి నగర్ లో టీఆర్ఎస్ కు ఆ పార్టీ డమ్మీ అభ్యర్థి షాక్ ఇచ్చారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 32 ఓట్ల ఆధిక్యతతోనే విజయం [more]
బీఎన్ రెడ్డి నగర్ లో టీఆర్ఎస్ కు ఆ పార్టీ డమ్మీ అభ్యర్థి షాక్ ఇచ్చారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 32 ఓట్ల ఆధిక్యతతోనే విజయం [more]
బీఎన్ రెడ్డి నగర్ లో టీఆర్ఎస్ కు ఆ పార్టీ డమ్మీ అభ్యర్థి షాక్ ఇచ్చారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 32 ఓట్ల ఆధిక్యతతోనే విజయం సాధించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన డమ్మీ అభ్యర్థికి 39 ఓట్లు పడ్డాయి. బీఎన్ రెడ్డి నగర్లో డమ్మీ అభ్యర్థి కారణంగానే టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.