పవన్ పోటీ చేసే స్థానాలు ఫిక్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలను ఆ పార్టీ జనరల్ బాడీ ఖరారు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక [more]

;

Update: 2019-03-19 08:22 GMT
పవన్ కల్యాణ్
  • whatsapp icon

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలను ఆ పార్టీ జనరల్ బాడీ ఖరారు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ను కోరింది. ఇప్పటికే తాను పోటీ చేసే స్థానాలపై పార్టీ కార్యావర్గం నిర్ణయమే ఫైనల్ అని పవన్ చెప్పినందున ఈ రెండు స్థానాల నుంచి ఆయన పోటీ ఖాయమైంది. 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేసి పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అన్న బాటలోనే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News